It rained in many parts of Hyderabad city yesterday afternoon. Hail also fell in many places. This rain brought relief to the city dwellers who were suffering from high temperatures | హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యాహ్నం అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతున్న నగరజీవులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
#Telangana
#BJP
#IMD
#Hyderabad
#Telangana
#AndhraPradesh
#weather